Jump to content

ఫీనిక్స్ (ప్రజాతి)

వికీపీడియా నుండి
ఖర్జూరం (ఫీనిక్స్ డాక్టిలిఫెరా)

ఫీనిక్స్ (Phoenix) అనేది పామే కుటుంబంలోని ప్రజాతి (Genus). దీనిలో ఖర్జూరం, ఈత, చిట్టి ఈత వంటి జాతుల మొక్కలు ఉన్నాయి.

ఫీనిక్స్ జాతులు

[మార్చు]
  • Phoenix acaulis
  • Phoenix andamanensis
  • Phoenix caespitosa
  • Phoenix canariensis (Canary Island Date Palm)
  • ఫీనిక్స్ డాక్టీలిఫెరా (ఖర్జూరం)
  • ఫీనిక్స్ loureiroi లేదా ఫీనిక్స్ హ్యూమిలిస్ (చిట్టి ఈత)
  • Phoenix paludosa (Mangrove Date Palm)
  • Phoenix pusilla (Ceylon Date Palm)
  • Phoenix reclinata (Senegal Date Palm)
  • Phoenix roebelenii (Pygmy Date Palm)
  • Phoenix rupicola (Cliff Date Palm)
  • ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్ (ఈత)
  • Phoenix theophrasti (Cretan Date Palm)