ఫెలిసిటీ లేడన్-డేవిస్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | ఫెలిసిటీ కరోల్ లేడన్-డేవిస్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1994 జూన్ 22 హామిల్టన్, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
| ఏకైక వన్‌డే (క్యాప్ 130) | 2014 ఫిబ్రవరి 26 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 42) | 2014 మార్చి 2 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2016 మార్చి 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
| 2009/10–2020/21 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||
| 2014/15 | క్వీన్స్‌లాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| 2018 | Devon | |||||||||||||||||||||||||||||||||||||||
| 2021/22–present | ఒటాగో స్పార్క్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 8 April 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||
ఫెలిసిటీ కరోల్ లేడన్-డేవిస్ (జననం 1994, జూన్ 22) న్యూజిలాండ్ క్రికెటర్. ప్రస్తుతం ఒటాగో తరపున ఆడుతున్నది.[1]
జననం
[మార్చు]ఫెలిసిటీ కరోల్ లేడన్-డేవిస్ 1994 జూన్ 22న న్యూజీలాండ్ లోని హామిల్టన్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
[మార్చు]మహిళల వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Felicity Leydon-Davis". ESPN Cricinfo. Retrieved 7 April 2014.
- ↑ "Felicity Leydon-Davis Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
- ↑ "On the ball – Bowlers who picked up fifer on ODI and T20I debut". Women's CricZone. Archived from the original on 23 సెప్టెంబరు 2020. Retrieved 22 May 2020.