దంతపు తాటి
Phytelephas | |
---|---|
Fruiting tagua palm (unknown species) | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | ఫైటెలిఫాస్ |
జాతులు | |
6, see text | |
Synonyms | |
[1]
Elephantusia Willd. |
దంతపు తాటి (Ivory palms లేదా Ivory-nut palms) ఒక విధమైన తాటి చెట్టు. ఇవి పామేసి కుటుంబంలోని ఫైటెలిఫాస్ (Phytelephas) అనే ప్రజాతికి చెందిన ఆరు జాతుల తాటి మొక్కలున్నాయి. ఫైటెలిఫాస్ అంటే "plant elephant" (మొక్క ఏనుగు) అని అర్ధం. దీని పేర్లు దీని విత్తనాలలోని ఏనుగు దంతం (Ivory) వంటి తెల్లని అంకురచ్ఛదము (Endosperm) వలన వచ్చింది. ఇవి ఎక్కువగా దక్షిణ పనామా, బొలీవియా, పెరు దేశాలలో విస్తరించాయి.
They are medium-sized to tall palms reaching up to 20 m tall, with pinnate leaves. In its original state, the "nut" is covered with pericarp, which gets removed by various animals. The kernel is covered with a brown, flaky skin and shaped like a small avocado, roughly 4-8 cm in diameter.
జాతులు
[మార్చు]As of 2004, the following species were considered valid:[1]
- Phytelephas aequatorialis – Ecuadorean Ivory Palm
- Phytelephas macrocarpa Ruiz & Pav. – Large-fruited Ivory Palm
- Phytelephas schottii H.Wendl. – Colombian Ivory Palm (formerly considered a subspecies of P. macrocarpa)
- Phytelephas seemannii
- Phytelephas tenuicaulis (Barfod) A.J.Hend. (formerly considered a subspecies of P. macrocarpa)
- Phytelephas tumacana