Jump to content

ఫైర్‌ఫాక్స్ ఓయస్

వికీపీడియా నుండి
(ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం నుండి దారిమార్పు చెందింది)
ఫైర్‌ఫాక్స్ నిర్వాహక వ్యవస్థ
ఫైర్‍ఫాక్స్ అభివృద్ధి దశ నివ్య యొక్క తెరపట్టు
అభివృద్ధికారులుమొజిల్లా కార్పోరేషన్
ప్రోగ్రామింగ్ భాషHTML, CSS, JavaScript,[1] C++
పనిచేయు స్థితిఅభివృద్ధి దశలో ఉంది
తొలి విడుదలఏప్రిల్ 23, 2013 (2013-04-23)
ఇటీవల విడుదల1.3
Latest preview1.3, 1.4 / రోజూ నవీకరించబడుతుంది
ప్లాట్ ఫారములుARM, x86
Kernel విధముమోనోలిథిక్ (లినక్స్ కెర్నల్)
అప్రమేయ అంతర్వర్తిగ్రాఫికల్
లైెసెన్స్మొజిల్లా పబ్లిక్ లైసెన్స్
అధికారిక జాలస్థలిhttp://www.mozilla.org/firefoxos/

ఫైర్‍ఫాక్స్ నివ్య(ప్రకరణం పేరు : బూట్ టు గెక్కో/బీటుజీ) లినక్స్ ఆధారిత నిర్వహణా వ్యవస్థ(నివ్య). ఇది మొజిల్లా సంస్థ ద్వారా రూపొందించబడింది. ఇది ముఖ్యంగా స్మార్ట్​ఫోన్​లూ, ట్యాబ్లెట్ కంప్యూటర్ల కోసం రూపొందించబడింది. ఏదయినా పరికరం యొక్క మూలవ్యవస్థను జావాస్క్రిప్టు ద్వారా అందుకునే విధంగా ఈ నివ్యను రూపొందించారు. ఔత్సాహికులు హెచ్‍టీఎమ్‍ఎల్5 వాడి రూపొందించిన అనువర్తనాలు ఈ నివ్యలో ఒక ముఖ్యమయిన ఆకర్షణ.

విడుదల చరిత్ర

[మార్చు]
రూపాంతరం[2] ఫీచర కంప్లీట్ (FC) తేదీ[3] కోడ్ పూర్తయ్యే (CC) తేదీ[4] విడుదల తేదీ[5] కోడుపేరు గెకో రూపాంతరం[2] చేర్చబడిన భద్రతా బాగులు[2]
1.0 డిసెంబరు 22, 2012 ఫిబ్రవరి 21, 2013 TEF గెకో 18 గెకో 18
1.0.1 జనవరి 15, 2013 సెప్టెంబరు 6, 2013 షిరా గెకో 18 గెకో 20
1.1.0 మార్చి 29, 2013 అక్టోబరు 9, 2013[6] లియో గెకో 18+ (new APIs) గెకో 23
1.1.1 HD Same as 1.1.0 with WVGA గెకో 23
1.2.0 సెప్టెంబరు 15, 2013 డిసెంబరు 9, 2013 కోయి గెకో 26[7] గెకో 26
1.3.0 జనవరి 31, 2014 మార్చి 17, 2014 గెకో 28 గెకో 28
1.4.0 ఏప్రిల్ 29, 2014 TBD గెకో 30 గెకో 30
2.0.0 జూలై 21, 2014 సెప్టెంబరు 1, 2014 గెకో 32 గెకో 32
2.1.0 అక్టోబరు 13, 2014 నవంబరు 21, 2014 గెకో 34 గెకో 34
Firefox OS నిర్మాణం రేఖాచిత్రం

మూలాలు

[మార్చు]
  1. B2G/Architecture - Mozilla Wiki.
  2. 2.0 2.1 2.2 "Release Management/B2G Landing - MozillaWiki". MozillaWiki. Retrieved March 24, 2013.
  3. https://wiki.mozilla.org/B2G/Roadmap#Feature_Complete_Dates
  4. https://wiki.mozilla.org/Release_Management/B2G_Landing#Versions_and_Scheduling
  5. "Index of /pub/mozilla.org/b2g/manifests/". Mozilla FTP server. Archived from the original on 2013-09-27. Retrieved September 10, 2013.
  6. "Firefox OS Update (1.1) Adds New Features, Performance Improvements and Additional Language Support | Future Releases". Mozilla. Retrieved 10 October 2013.
  7. https://wiki.mozilla.org/Platform/2013-10-01#Notices.2FSchedule_.28akeybl.2Flsblakk.2Fbajaj.29