Jump to content

ఫైసల్ అథర్

వికీపీడియా నుండి
ఫైసల్ అథర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫైసల్ అథర్
పుట్టిన తేదీహైదరాబాద్, సింధ్, పాకిస్థాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్ మాన్; అప్పుడప్పుడు వికెట్-కీపర్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 1 126 64 20
చేసిన పరుగులు 9 7,180 2,020 453
బ్యాటింగు సగటు 9.00 34.85 34.82 30.20
100లు/50లు 0/0 0/0 1/14 0/3
అత్యుత్తమ స్కోరు 9 171 102* 66*
వేసిన బంతులు 1,418 138 12
వికెట్లు 13 3 3
బౌలింగు సగటు 72.53 46.33 2.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/40 2/59 3/7
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 79/– 25/4 2/4
మూలం: ESPNcricinfo, 2013 డిసెంబరు 20

ఫైసల్ అథర్, పాకిస్తానీ క్రికెటర్.[1] ఇతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్, వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. 2003 బ్యాంక్ అల్ఫాలా కప్ ఫైనల్‌లో ఓడిపోయిన పాకిస్తానీ జట్టులో ఒక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

1999లో హైదరాబాద్ తరపున పోటీలో అరంగేట్రం చేసినప్పటి నుండి క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో విస్తృతంగా ఆడాడు. టిస్సాట్ కప్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కప్ (పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కోసం), 2005లో ఎబిఎన్-ఎఎంఆర్ఓ కప్‌లో కూడా పాల్గొన్నాడు. అక్కడ ఇతని హైదరాబాదు జట్టు లాహోర్ లయన్స్‌ చేతిలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ఓడిపోయింది.

నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కోసం 2005/06 పెంటాంగ్యులర్ కప్ టోర్నమెంట్‌లో కూడా ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Faisal Athar Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  2. "Faisal Athar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.

బయటి లింకులు

[మార్చు]