ఫ్యూచర్ గ్రూప్
Jump to navigation
Jump to search
దస్త్రం:Futuregroup logo.jpg ఫ్యూచర్ గ్రూప్ అనునది ప్రాథమికంగా ఒక రిటైల్ సంస్థ. దీనికి ఫైనాన్స్, పెట్టుబడి, ఇన్ష్యూరెన్స్, వినోద, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ విభాగాలు ఉన్నాయి. ఇది కిషోర్ బియానీ చే నిర్వహింప బడుతున్నది.
రిటైలింగ్
[మార్చు]ఫ్యూచర్ గ్రూప్ యొక్క రిటైలింగ్ మాల్ లు
- సెంట్రల్
- ప్యాంటలూన్ రిటెయిల్ ఇండియా లిమిటెడ్
- బిగ్ బజార్
వీటిలో ఈ క్రింది ఔట్ లెట్లు నిర్వహింప బడతాయి.
- ఫుడ్ బజార్
- ప్లానెట్ స్పోర్ట్స్
- ఈజోన్
- ఆధార్
పెట్టుబడి
[మార్చు]ఫ్యూచర్ గ్రూప్ యొక్క పెట్టుబడి బ్రాండు, ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్
ఇన్ష్యురెన్స్
[మార్చు]ఇటాలియన్ ఇన్ష్యురెన్స్ సంస్థ జెనరాలితో భాగస్వామ్యం కుదుర్చుకొని ఫ్యూచర్ జెనరాలి గా నడుప బడుతోంది.
లాజిస్టిక్స్
[మార్చు]- ఫ్యూచర్ లాజిస్టిక్స్
వినోదం
[మార్చు]- గెలాక్సీ ఎంటర్ టెయిన్ మెంట్
- స్పోర్ట్స్ బార్
- బౌలింగ్ కో
- ఎఫ్ 123
బ్లూ ఫుడ్స్ అనే సంస్థ యొక్క భాగస్వామ్యంతో నిర్వహింపబడుతున్న రెస్టారెంట్ లు.
- బాంబే బ్లూస్
- స్ఫాగెట్టీ కిచెన్
- నూడుల్ బార్
- ద స్పూన్
- కాపర్ చిమ్నీ
- గెలాటో
వెంచర్ భాగస్వాములు
[మార్చు]అమెరికాకి చెందిన స్టేషనరీ సంస్థ స్టేపుల్స్, ఫ్రాన్స్‌కు చెందిన సీలియో, మధ్య ప్రాచ్యానికి చెందిన ఆగ్జియోం కమ్యూనికేషన్స్
మూలాలు
[మార్చు]ఫ్యూచర్ గ్రూప్ కార్పొరేట్ ప్రొఫైల్ Archived 2010-10-05 at the Wayback Machine