ఫ్రెడరిక్ ఎంగెల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రెడరిక్ ఎంగెల్స్
1877లో ఫ్రెడరిక్ ఎంగెల్స్‌
జననంనవంబరు 28, 1820
Barmen, Kingdom of Prussia (present-day Wuppertal, Germany)
మరణం1895 ఆగస్టు 5(1895-08-05) (వయసు 74)
లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్
జాతీయతజర్మన్
యుగం19వ శతాబ్దపు తత్వం
ప్రాంతంపాశ్యాత్య తత్వం
తత్వ శాస్త్ర పాఠశాలలుమార్క్సిజం, మెటీరియలిజం
ప్రధాన అభిరుచులురాజకీయ తత్వం, ఆర్థిక శాస్త్రం, క్లాస్ స్ట్రగుల్, కాపిటలిజం
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలుమార్క్సిజం సహవ్యవస్థాపకుడు (కార్ల్ మార్క్స్ తో), alienation, కార్మికుని దోచుకోవడం, historical materialism
సంతకం

ఫ్రెడరిక్ ఎంగెల్స్ (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; నవంబరు 28, 1820ఆగష్టు 5, 1895) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, కార్ల్ మార్క్స్ తోపాటు మార్క్సిస్టు సిద్ధాంతానికి పితామహుడు. 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లాండులోని కార్మిక వర్గాల యొక్క స్థితిగతులపై పుస్తకాన్ని ప్రచురించాడు. 1848లో కార్ల్ మార్క్సుతో పాటు కమ్యూనిస్టు మానిఫెస్టోని రచించాడు, ఆ తరువాత దాస్ క్యాపిటల్ రచించడానికి, పరిశోధించుటకు మార్క్సుకు తన ఆర్థిక సహాయాన్ని అందించాడు.

బయటి లంకెలు

[మార్చు]