లెనిన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Vladimir Ilyich Ulyanov "Lenin"
Владимир Ильич Ленин
Lenin.jpg
జననం April 22, 1870
Simbirsk, Imperial Russia
మరణం January 21, 1924 (aged 53)
Moscow, USSR
జాతీయత Russian
ముందు వారు Alexander Kerensky (President of the Provisional Government)
తర్వాత వారు Alexey Ivanovich Rykov
రాజకీయ పార్టీ Bolshevik Party


లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ ( Vladimir Ilyich Ulyanov, Lenin, Владимир Ильич Ульянов , vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) (ఏప్రిల్ 22, 1870జనవరి 21, 1924), రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. సోవియట్ సోషలిస్ట్ గణతంత్ర సమాఖ్య లేదా బోల్షివిక్ రష్యా దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజం‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజం లేదా మార్క్స్సిజం-లెనినిజం అని అంటారు.


బాల్యం[మార్చు]

Vladimir Ulyanov (Lenin) circa 1887
లెనిన్ ప్రసంగిస్తున్న దృశ్యం.

తొలినాటి జీవితం[మార్చు]

లెనిన్ రష్యన్ సామ్రాజ్యంలోని వోల్గా నది తీరాన ఉన్న సింబిర్స్క్ పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు మరియ అలెక్సాండ్రోవ్నా మరియు తండ్రి పేరు ఇల్యా ఉల్యానోవ్. ఈతని కుటుంబం మిశ్రమ జాతి కుటుంబం. ఇతని పూర్వికులు, రష్యన్, యూదు, జెర్మన్, స్వీడిష్, కాల్మిక్ తదితర జాతులకి చెందిన వారు. లెనిన్ తండ్రి ఇల్యా స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. లెనిన్ అన్న అలెక్సాండర్ విప్లవకారులతో కలిసి జార్ చక్రవర్తి మూడవ అలెక్సాండర్ పై హత్యా ప్రయత్నం చేశాడని అతన్ని ఉరి తీశారు. లెనిన్ కాజన్ విశ్వ విద్యాలయంలో చదువుకునే రోజుళ్ళో విప్లవ ఉద్యమంలో చేరాడు.

భావాలు, రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

లెనిన్ చరిత్ర, మరో పార్శ్వం గూర్చి చరిత్ర కారుల వాదన

బయటి లింకులు[మార్చు]

లెనిన్ జీవిత0[మార్చు]

విజయవాడ, లెనిన్ సెంటరు వద్ద ఉన్న, లెనిను విగ్రహం


కొన్ని రచనలు[మార్చు]

చదువదగిన రచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లెనిన్&oldid=1866245" నుండి వెలికితీశారు