ఫ్రెడ్ థామ్సన్
Appearance
ఫ్రెడ్ థామ్సన్ | |
---|---|
జననం | పసాదేనా, కాలిఫోర్నియా | 1890 ఫిబ్రవరి 26
మరణం | 1928 డిసెంబరు 25 | (వయసు 38)
జీవిత భాగస్వామి | గెయిల్ డుబోయిస్ జెప్సన్
(m. 1913–1916); 2 పిల్లలు |
ఫ్రెడరిక్ క్లిఫ్టన్ థామ్సన్ (1890, ఫిబ్రవరి 26 - 1928, డిసెంబరు 25) అమెరికన్ సైలెంట్ ఫిల్మ్ కౌబాయ్ నటుడు.[1]
జననం
[మార్చు]ఫ్రెడ్ థామ్సన్ 1890, ఫిబ్రవరి 26న క్లారా - విల్లీల్ థామ్సన్ దంపతులకు కాలిఫోర్నియాలోని పసాదేనాలో జన్మించాడు.[3] ఇతని సోదరుడు శామ్యూల్ హారిసన్ థామ్సన్ కూడా ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు.[5]
సినిమాలు
[మార్చు]- ది లవ్ లైట్ (1921)
- పెన్రోడ్ (1922)
- ది ఈగిల్స్ టాలన్స్ (1923)
- ది మాస్క్ ఆఫ్ లోపెజ్ (1924)
- నార్త్ ఆఫ్ నెవాడా (1924)
- గాలోపింగ్ గల్లఘర్ (1924)
- ది సైలెంట్ స్ట్రేంజర్ (1924)
- ది డేంజరస్ కోవార్డ్ (1924)
- ది ఫైటింగ్ సాప్ (1924)
- థండరింగ్ హోఫ్స్ (1924)
- దట్ డెవిల్ క్యూమాడో (1925)
- ది బాండిట్స్ బేబీ (1925)
- ది వైల్డ్ బుల్స్ లైర్ (1925)
- రైడిన్ ది విండ్ (1925)
- ఆల్ అరౌండ్ ఫ్రైయింగ్ పాన్ (1925)
- ది టఫ్ గై (1926)
- హ్యాండ్స్ ఎక్రాస్ ది బోర్డర్ (1926)
- ది టూ-గన్ మ్యాన్ (1926)
- లోన్ హ్యాండ్ సాండర్స్ (1926)
- ఎ రెగ్యులర్ స్కౌట్ (1926)
- డాన్ మైక్ (1927)
- సిల్వర్ కమ్స్ త్రూ (1927)
- అరిజోనా నైట్స్ (1927)
- జెస్సీ జేమ్స్ (1927)
- ది పయనీర్ స్కౌట్ (1928)
- ది సన్‌సెట్ లెజియన్ (1928)
- కిట్ కార్సన్ (1928)
మరణం
[మార్చు]1928, డిసెంబరు ప్రారంభంలో థామ్సన్ తన లాయంలో పని చేస్తున్నప్పుడు ఒక గోరుపై గాయం అయింది. ఆ తరువాత ధనుర్వాతం బారిన పడి 1928, డిసెంబరు 25న క్రిస్మస్ రోజున లాస్ ఏంజెల్స్‌లో మరణించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Ellery Harding Clark (1920). Track athletics up to date. Duffield.
June 5, 1913; American Amateur Record, 7499 points, F. C. Thomson
- ↑ Zarnowski (2005), p. 134
- ↑ "His father, a Presbyterian minister, was, by 1881, a pastor in Santa Monica, California. Frederick Clifton Thomson, born February 26, 1890, was the third ..."[2]
- ↑ "Princeton Athlete, Brother of Former Champion, Scores 6,133 Points". The New York Times. September 21, 1919. Retrieved 2023-06-29.
- ↑ "S. Harrison Thomson, a 21-year-old Princeton University athlete, carried off the national A.A.U. all-around championship yesterday in the annual test conducted at Pershing Field, Jersey City, N.J., under the auspices of the Jersey City Department of Parks and Public Property."[4]
- ↑ "Fred C. Thomson, Screen Actor, Dies. Rival of Tom Mix in Western Roles. Was a Minister. Star Athlete While at Princeton". The New York Times. Associated Press. December 27, 1928. Retrieved 2023-06-29.
- ↑ "Fred C. Thomson, screen actor, featured in Western roles, died here shortly before midnight last night. He failed to rally from an operation for gallstones, performed three weeks ago."[6]
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఫ్రెడ్ థామ్సన్ పేజీ
- Fred Thomson at SilentEra
- Fred Thomson at 'Readers of The Purple Sage'
- ఫ్రెడ్ థామ్సన్ at Find a Grave
- Fred Thomson "Vanity Fair" article at http://www.vanityfair.com/politics/features/2002/04/joekennedy200204
- Fred Thomson at Virtual History