Jump to content

బంగారస్ కాండిడస్

వికీపీడియా నుండి

బంగారస్ కాండిడస్
From Karawang, West Java, Indonesia
Scientific classification Edit this classification
Unrecognized taxon (fix): Bungarus
Species:
Binomial name
Template:Taxonomy/BungarusBungarus candidus
Synonyms

Coluber candidus Linnaeus, 1758

బంగారస్ కాండిడస్, సాధారణంగా మలయన్ క్రైట్ లేదా బ్లూ క్రైట్ అని పిలుస్తారు, ఇది అత్యంత విషపూరితమైన పాము జాతి .

వివరణ

[మార్చు]

మలయన్ క్రైట్ పాము మొత్తం 108 cమీ. (43 అం.) పొడవు గా ఉంటుంది. ఈ పాము, తోక 16 cమీ. (6.3 అం.) పొడవును కలిగి ఉంటుంది.

ఈ పాము శరీరం ముదురు-గోధుమ, నలుపు నీలం-నలుపు రంగులలో కలిగి ఉంటుంది, ఈ రకం జాతి పాములు చురుకైనవి. ఈ పాము కు రెండు వైపులా గుండ్రంగా ఉంటుంది. ఈ పాము తల ముదురు రంగుతో ఉంటుంది. ఈ పాము ఎక్కువ తెలుపు నలుపు రంగులో ఉంటుంది.

ఈ పాము ఇండోనేషియా దేశానికి చెందినది, పశ్చిమ మధ్య జావాలో ఈ పాము నివసిస్తుంది. [2]

ఈ పాము కు డోర్సల్ స్కేల్స్ 15 వరుసలలో అమర్చబడి ఉంటాయి, వెన్నుపూస చాలా పెద్దదిగా ఉంటుంది.[3]

నివాసం

[మార్చు]

ఈ పాము ఇండోచైనా దక్షిణం నుండి ఇండోనేషియాలోని జావా బాలి వరకు ఆగ్నేయాసియాలో నివసిస్తుంది.

విషము

[మార్చు]

ఈ పాము విషం అత్యంత ప్రమాదకరమైనది.1 . [4] ఇండోనేషియాలో ఈ పాము కాటు వలన ప్రతి సంవత్సరం 60-70% మంది చనిపోతున్నారు. [5][6]

ప్రస్తావనలు

[మార్చు]
  • దాస్, ఇంద్రనీల్ (2010). సౌత్-ఈస్ట్ ఆసియాలోని సరీసృపాలకు ఫీల్డ్ గైడ్. న్యూ హాలండ్ పబ్లిషర్స్. ISBN 978-1-84773-347-4
  1. Wogan, G.; Vogel, G.; Grismer, L.; Chan-Ard, T.; Nguyen, T.Q. (2012). "Bungarus candidus". IUCN Red List of Threatened Species. 2012: e.T192238A2059709. doi:10.2305/IUCN.UK.2012-1.RLTS.T192238A2059709.en. Retrieved 20 November 2021.
  2. (March 2007). "The identity of the Javan Krait, Bungarus javanicus Kopstein, 1932 (Squamata: Elapidae): evidence from mitochondrial and nuclear DNA sequence analyses and morphology".
  3. Boulenger, George Albert (1896). Catalogue of the Snakes in the British Museum (Natural History). Vol. III. London: Taylor and Francis. p. 368.
  4. Tan, Nget Hong. "Toxins from Venoms of Poisonous Snake Indigenous to Malaysia: A Review". Department of Molecular Medicine, Faculty of Medicine. University of Malaya. Archived from the original on 21 October 2013. Retrieved 21 October 2013.
  5. "Clinical Toxinology-Bungarus candidus". Clinical Toxinology Resources. University of Adelaide. Mortality rate:70%
  6. Habermehl, G. (2012-12-06). Venomous Animals and Their Toxins (in ఇంగ్లీష్). Springer Science & Business Media. ISBN 978-3-642-88605-8.