బంగారుబాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారుబాట
(1981 తెలుగు సినిమా)
సంగీతం ఘంటసాల విజయకుమార్
నిర్మాణ సంస్థ రవిరాజ్ ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ : తిరువీధి
  • మాటలు: అనంత్
  • పాటలు: దాశరథి, ఆరుద్ర
  • నేపథ్య గానం: సుశీల, ఎన్.రాములు, బిదురు విజయశ్రీ
  • కళ: జె.సూర్యనారాయణ
  • నృత్యం: ఎం.ఎల్.మునిసింగ్
  • స్టంట్స్: చందాకుమార్
  • ఛాయాగ్రహణం: ఎస్.హరనాథ్
  • కూర్పు: కె.ఎస్.మోహన్
  • సంగీతం: ఘంటసాల విజయకుమార్
  • దర్శకత్వం: టి.గోపాలకృష్ణ
  • నిర్మాత: జి.మోహనరావు

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
నా వయసు పదహారేళ్లు[1] సి.హెచ్.పి.ప్రసాద్ ఘంటసాల విజయకుమార్ బిదురు విజయశ్రీ, ఎన్.రాములు
ఎన్నెన్ని ఆశలు నీలో ఘంటసాల విజయకుమార్

మూలాలు[మార్చు]

బయటిలింకులు[మార్చు]