బంగారు భూమి (1954 సినిమా)
స్వరూపం
బంగారు భూమి (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.టి.కృష్ణస్వామి |
---|---|
తారాగణం | టి.ఆర్.రామచంద్రన్, అంజలీదేవి |
నిర్మాణ సంస్థ | జయంతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
బంగారు భూమి తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ చిత్రం 1954 అక్టోబర్ 29న విడుదలయ్యింది. దీనికి తమిళ భాషాచిత్రం పొన్‌వాయల్ మూలం.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ.టి.కృష్ణస్వామి
- మాటలు, పాటలు: మల్లాది వేంకట కృష్ణశర్మ
- సంగీతం: తురయ్యూర్ రాజగోపాలశర్మ
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]- పరుగిడరా జోరుగా పరుగిడరా జల్దీ జల్దీ - శిరగాళి గోవిందరాజన్, ఎన్. ఎల్. గానసరస్వతి
- బావా మనపెళ్ళి ఎంతో బాగా జరగాలి బావా - ఎన్. ఎల్. గానసరస్వతి,యం.వి. నాగరాజు
- బావా బావ రావో బాగా నడిచి రావోయి పెళ్ళికొడుదు - జిక్కి బృందం
- విడనాడే యీలోక మీనాడు మా బ్రతుకు నగుబాటు - ఎన్. ఎల్. గానసరస్వతి
- లోకమే చిత్రమయా దేవుని మాయా - శిరగాళి గోవిందరాజన్
- కోరిక తీర ప్రేమమీర హాయిగా పోదామా జీవితాంత మీవిధాన -
- గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో కాంతి మాకిచ్చు సంక్రాంతి గొబ్బిళ్ళు -
- చిట్టి చిట్టి బావ పొట్టి పోట్టిబావా పెళ్లికొడువైనావోయి సిగ్గు పడతా -
- రావోయీ రాజ రవికోటి తేజా రావోయీ మా యింటికి -
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)