బంగ్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెక్సాస్ లోని ఒక బంగ్లా ఇల్లు.
బెంగుళూరు సమీపంలో ఒక ధనిక ప్రాంతంలోని ఒక ఆధునిక భారతీయ బంగ్లా.

బంగ్లా (Bungalow) అనేది భవనం యొక్క ఒక రకం, తొలుతగా దక్షిణాసియాలో బెంగాల్ ప్రాంతంలో ఉపయోగించిన ఈ పదాన్ని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంగ్లా పదం యొక్క నిర్వచనాలలో మార్పులున్నాయి. అనేక బంగ్లాల యొక్క సాధారణ లక్షణాలు వరండా మరియు తక్కువ ఎత్తును కలిగి ఉండటం (పై అంతస్తులు లేకుండా లేదా చాలా తక్కువ అంతస్తులను కలిగియుండటం).

"https://te.wikipedia.org/w/index.php?title=బంగ్లా&oldid=2303806" నుండి వెలికితీశారు