అక్షాంశ రేఖాంశాలు: 13°59′10″N 78°54′32″E / 13.986°N 78.909°E / 13.986; 78.909

బండకాడ ఈడిగపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బండకాడ ఈడిగపల్లె కడప జిల్లా టి.సుండుపల్లె మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.బండకాడ ఈడిగపల్లె, టి.సుండుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

బండకాడ ఈడిగపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
బండకాడ ఈడిగపల్లె is located in Andhra Pradesh
బండకాడ ఈడిగపల్లె
బండకాడ ఈడిగపల్లె
అక్షాంశరేఖాంశాలు: 13°59′10″N 78°54′32″E / 13.986°N 78.909°E / 13.986; 78.909
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం టి.సుండుపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బావికాడ ఈడిగపల్లె గ్రామంలో కొలువై ఉన్న గంగమ్మ తల్లి జాతర తిరునాళ్ళు, 2014, మార్చి-17, సోమవారం రాత్రి వైభవంగా జరిగినవి. మ్రొక్కులున్నవారు, చాందినీ బండ్లు కట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చి, అమ్మవారికి పూజలునిర్వహించారు.

మూలాలు

[మార్చు]