Jump to content

బండారుపల్లి (ఏర్పేడు మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 13°40′40″N 79°38′14″E / 13.677878°N 79.637235°E / 13.677878; 79.637235
వికీపీడియా నుండి
(బండారుపల్లి (ఏర్పేడు) నుండి దారిమార్పు చెందింది)

బండారుపల్లి, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బండారుపల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
బండారుపల్లి is located in Andhra Pradesh
బండారుపల్లి
బండారుపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°40′40″N 79°38′14″E / 13.677878°N 79.637235°E / 13.677878; 79.637235
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం ఏర్పేడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,000
 - గృహాల సంఖ్య 1,800
పిన్ కోడ్ 517 620
ఎస్.టి.డి కోడ్: 08578

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]

బండారుపల్లి గ్రామంలో శ్రీకృష్ణాశ్రమం ఉంది. ఇది శ్రీ రామానందగిరి స్వామిచే నడుపబడుతోంది. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణ, రాధా దేవతలు ఉంటారు. కేవలం శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాదు, శ్రీరామ మందిరం, నాగాలమ్మ దేవాలయం, అంకమ్మ దేవాలయం, గురుప్పస్వామి దేవాలయం, వినాయక దేవాలయం, గంగమ్మ గుడి వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

బండారుపల్లి గ్రామంలో వేరుశనగ పంట, వరి పంటలు ప్రధాన పంటలు.

రవాణా సదుపాయం

[మార్చు]

ఈ గ్రామానికి, మండలంలోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యముంది. ఆర్టీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఏర్పేడు, రాచగున్నేరి రైల్వే స్టేషనులు సమీపంలో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]