బండారు నాగభూషణ్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండారు నాగభూషణ్ రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1962 - 1967
ముందు మీర్జా షుమార్ బేగ్
తరువాత టి.ఎస్.మూర్తి
నియోజకవర్గం వరంగల్ శాసనసభ నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 - 1994
ముందు అరెల్లి బుచ్చయ్య
తరువాత టి.పురుషోత్తంరావు
నియోజకవర్గం వరంగల్ శాసనసభ నియోజకవర్గం

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్
పదవీ కాలం
1984 - 1986

వ్యక్తిగత వివరాలు

జననం 1930
వరంగల్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2000
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

బండారు నాగభూషణ్ రావు తెలంగాణ రాష్ట్రానికొయ్ చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు వరంగల్ శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Eenadu (16 November 2023). "మూడుసార్లు ఎమ్మెల్యే.. తిరిగింది రిక్షాలోనే". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  2. Sakshi (7 November 2023). "స్వతంత్రులకు పట్టం". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.