Jump to content

బండ్రు శోభారాణి

వికీపీడియా నుండి
బండ్రు శోభారాణి

చైర్మన్
మహిళా సహకార అభివృద్ధి సంస్ధ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024

వ్యక్తిగత వివరాలు

జననం 1972 జూలై 20
రామాయంపేట, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు టీడీపీ,[1] బీజేపీ
జీవిత భాగస్వామి బండ్రు భాస్కర్‌
బంధువులు బండ్రు నర్సింహులు (మామయ్య)
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకురాలు

బండ్రు శోభారాణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో మహిళా సహకార అభివృద్ధి సంస్ధ (రాష్ట్ర మహిళా కోఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్) చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (10 February 2015). "తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  2. Eenadu (9 July 2024). "కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా బండ్రు శోభారాణి". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  3. Andhrajyothy (9 July 2024). "మహిళా కోఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.