బందిపోటు భయంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బందిపోటు భయంకర్
దర్శకత్వంచాణక్య
నటులుఎం.జి. రామచంద్రన్, జయలలిత, నగేష్, నంబియార్
సంగీతంఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ సంస్థ
వి.ఎస్. ప్రొడక్షన్స్
విడుదల
30 మార్చి 1972 (1972-03-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

బందిపోటు భయంకర్ 1972, మార్చి 30న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్, జయలలిత, నగేష్, నంబియార్ ముఖ్యపాత్రలలో నటించగా, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించారు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]