బజరంగ్ పూనియా
స్వరూపం
(బజరంగ్ పూనియా నుండి దారిమార్పు చెందింది)
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జాతీయత | భారతదేశం |
జననం | ఖుదాన్, ఝాఝర్ జిల్లా, హర్యానా,భారతదేశం | 1994 ఫిబ్రవరి 26
ఆల్మా మ్యాటర్ | లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ [1] |
వృత్తి | రెజ్లర్ |
ఎత్తు | 1.66 మీ |
బరువు | 65 కేజీల |
భార్య(లు) | సంగీత ఫోగత్ (m. 2020) |
క్రీడ | |
దేశం | భారతదేశం |
క్రీడ | రెజ్లింగ్ |
పోటీ(లు) | ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ |
కోచ్ | ఏంజరియస్ బేంటినిడిస్ |
బజరంగ్ పూనియా భారతదేశానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారుడు. ఆయన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు. [2][3]
వరల్డ్ చాంపియన్‌షిప్
[మార్చు]సంవత్సరం | పోటీ | వేదిక | విభాగం | ర్యాంక్ | ప్రత్యర్థి |
---|---|---|---|---|---|
2019 | 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్ | నూర్-సుల్తాన్ | 65 కిలోల విభాగం | కాంస్య పతకం | దౌలేట్ నియజ్బెకోవ్ - కజకిస్తాన్ |
2018 | 2018 వరల్డ్ చాంపియన్‌షిప్స్ | బుడాపెస్ట్ | 65 కిలోల విభాగం | రజతం | తాకుతో ఓతోగురో - జపాన్ |
2017 | వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ | ప్యారిస్, ఫ్రాన్స్ | 65 కిలోల విభాగం | 13వ స్థానం | Zurabi Iakobishvili (GEO) |
2016 | వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ | బుడాపెస్ట్ | 61 కిలోల విభాగం | 9వ స్థానం | ఆఖ్మెడీనాబి గ్వార్జాతిలోవ్ |
2015 | వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ | లాస్ వేగాస్ | 61 కిలోల విభాగం | 5వ స్థానం | Batboldyn Nomin (MGL) |
2013 | వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ | బుడాపెస్ట్ | 60 కిలోల విభాగం | కాంస్య పతకం | Vladimir Dubov (BUL) |
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (9 August 2021). "నీరజ్, బజరంగ్‌లకు లవ్‌లీ యూనివర్సిటీ నగదు పురస్కారం". andhrajyothy. Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
- ↑ Eenadu (8 August 2021). "కంచు పట్టేశాడు." EENADU. Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.
- ↑ Andrajyothy (8 August 2021). "భళా.. బజ్‌రంగ్". andhrajyothy. Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.