బజరంగ్ పూనియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బజరంగ్‌ పూనియా
Bajrang Punia receiving Arjuna Award-2015 (cropped).jpg
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతదేశం
జననం (1994-02-26) 1994 ఫిబ్రవరి 26 (వయసు 29)
ఖుదాన్, ఝాఝర్‌ జిల్లా, హర్యానా,భారతదేశం
ఆల్మా మ్యాటర్లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ [1]
వృత్తిరెజ్లర్‌
ఎత్తు1.66 మీ
బరువు65 కేజీల
భార్య(లు)సంగీత ఫోగత్ (m. 2020)
క్రీడ
దేశం భారతదేశం
క్రీడరెజ్లింగ్‌
పోటీ(లు)ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌
కోచ్ఏంజరియస్ బేంటినిడిస్

బజరంగ్‌ పూనియా భారతదేశానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారుడు. ఆయన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు. [2][3]

వరల్డ్‌ చాంపియన్‌షిప్[మార్చు]

సంవత్సరం పోటీ వేదిక విభాగం ర్యాంక్ ప్రత్యర్థి
2019 2019 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్ నూర్-సుల్తాన్ 65 కిలోల విభాగం కాంస్య పతకం దౌలేట్ నియజ్బెకోవ్ - కజకిస్తాన్
2018 2018 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్ బుడాపెస్ట్ 65 కిలోల విభాగం రజతం తాకుతో ఓతోగురో - జపాన్
2017 వరల్డ్‌ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ ప్యారిస్, ఫ్రాన్స్ 65 కిలోల విభాగం 13వ స్థానం  Zurabi Iakobishvili (GEO)
2016 వరల్డ్‌ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ బుడాపెస్ట్ 61 కిలోల విభాగం 9వ స్థానం ఆఖ్మెడీనాబి గ్వార్జాతిలోవ్
2015 వరల్డ్‌ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ లాస్ వేగాస్ 61 కిలోల విభాగం 5వ స్థానం మూస:Country data MGL
2013 వరల్డ్‌ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ బుడాపెస్ట్ 60 కిలోల విభాగం కాంస్య పతకం  Vladimir Dubov (BUL)

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (9 August 2021). "నీరజ్, బజరంగ్‌లకు లవ్‌లీ యూనివర్సిటీ నగదు పురస్కారం". andhrajyothy. Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
  2. Eenadu (8 August 2021). "కంచు పట్టేశాడు." EENADU. Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.
  3. Andrajyothy (8 August 2021). "భళా.. బజ్‌రంగ్‌". andhrajyothy. Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.