Jump to content

బజార్ రౌడి

వికీపీడియా నుండి
బజార్‌ రౌడి
దర్శకత్వండి.వసంత నాగేశ్వరరావు
నిర్మాతసందిరెడ్డి శ్రీనివాస్‌ రావు
తారాగణంసంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వ‌రి వ‌ద్ది
ఛాయాగ్రహణంకె. విజయకుమార్
సంగీతంసాయికార్తీక్‌
నిర్మాణ
సంస్థ
కెఎస్ క్రియేషన్స్
విడుదల తేదీ
2021 ఆగస్టు 20
దేశం భారతదేశం
భాషతెలుగు

బజార్‌ రౌడి యాక్షన్‌ ఎంటర్టైనర్ గా రూపొందిన తెలుగు సినిమా. కె.ఎస్‌. క్రియేషన్స్‌ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా నటించగా వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 ఆగస్టు 20న విడుదలయింది.[1]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని ‘పిల్లా నా మ‌తి చెడగొట్టావే’ వీడియో సాంగ్ ను 2021, మే 24న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్‌: కేఎస్‌ క్రియేషన్స్‌
  • నిర్మాత: సందిరెడ్డి శ్రీనివాస్‌ రావు
  • దర్శకత్వం: వసంత నాగేశ్వర రావు
  • సంగీతం: సాయికార్తీక్‌
  • డైలాగ్స్: మరుధూరి రాజా
  • సహా నిర్మాత: శేఖర్‌ అలవాలపాటి
  • కో–డైరెక్టర్‌: కె. శ్రీనివాసరావు
  • కొరియోగ్రాఫర్‌: ప్రేమ్ ర‌క్షిత్‌, నిక్సన్
  • ఫొటోగ్రఫీ: కె. విజయకుమార్
  • ఎడిటర్‌: గోపాల్‌రాజు
  • ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా
  • పిఆర్ఒ: ఏలూరు శ్రీను

ప్రచారం

[మార్చు]

ఈ చిత్రంలో సంపూర్ణేశ్‌ ఫస్ట్‌లుక్‌తో కూడిన మోషన్‌ పోస్టర్‌ని 2021, ఫిబ్రవరి 11న విడుదల చేశారు.[3][4] ‘బజార్ రౌడీ’ టీజర్ ను మార్చి 25న విడుదల చేశారు.[5]

మూలాలు

[మార్చు]
  1. timesofindia.indiatimes, Movies (2021-08-20). "Bazaar Rowdy Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 2021-08-20. Retrieved 29 May 2022.
  2. Andhrajyothy (24 May 2021). "'పిల్లా నా మ‌తి చెడగొట్టావే..' అంటోన్న సంపూ!". www.andhrajyothy.com. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  3. Eenadu (11 February 2021). "'బజార్‌ రౌడి' ఆగయా - first look and motion poster of bazar rowdy". www.eenadu.net. Archived from the original on 12 February 2021. Retrieved 26 May 2021.
  4. TV9 Telugu, TV9 (11 February 2021). "Sampoornesh Babu: 'బజార్‌ రౌడీగా' మారిన సంపూర్ణేష్‌ బాబు... వైరల్‌ అవుతోన్న బర్నింగ్‌ స్టార్‌ న్యూ లుక్‌.. - Sampoornesh Babu Bazaar Rowdy First Look". TV9 Telugu. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (25 March 2021). "రౌడీయిజం ఎలా చేయాలో నేర్పుతున్న సంపూర్ణేశ్ బాబు‌". Sakshi. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.