బఠానీ
స్వరూపం
| బఠానీ | |
|---|---|
| Peas are contained within a pod | |
| Scientific classification | |
| Kingdom: | |
| Division: | |
| Class: | |
| Order: | |
| Family: | |
| Subfamily: | |
| Tribe: | |
| Genus: | |
| Species: | పి. సటైవమ్
|
| Binomial name | |
| పైసమ్ సటైవమ్ | |

బఠానీ లేదా బఠానీలు (శాస్త్రీయనామం: పీసం సెటైవమ్) ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా వాడుతారు. పచ్చి బఠానీలను కూరల వినియోగంలోనూ, ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు.[1]
పచ్చి బఠానీలు
[మార్చు]బఠానీల తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు, తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండరాదు
మూలాలు
[మార్చు]- ↑ Schaefer, Hanno; Hechenleitner, Paulina; Santos-Guerra, Arnoldo; de Sequeira, Miguel Menezes; Pennington, R Toby; Kenicer, Gregory; Carine, Mark A (2012). "Systematics, biogeography, and character evolution of the legume tribe Fabeae with special focus on the middle-Atlantic island lineages". BMC Evolutionary Biology (in ఇంగ్లీష్). 12 (1): 250. Bibcode:2012BMCEE..12..250S. doi:10.1186/1471-2148-12-250. ISSN 1471-2148. PMC 3547781. PMID 23267563.
బయటి లంకెలు
[మార్చు]Wikimedia Commons has media related to Pisum sativum.