బడవ రాస్కెల్
స్వరూపం
బడవ రాస్కెల్ | |
---|---|
దర్శకత్వం | గురు శంకర్ |
రచన | గురు శంకర్ |
నిర్మాత | సావిత్రమ్మ, అడవి స్వామి |
తారాగణం | ధనంజయ అమృతా అయ్యర్ |
ఛాయాగ్రహణం | ప్రీత జయరామన్ |
కూర్పు | నిరంజన్ దేవరమనే |
సంగీతం | వాసుకి వైభవ్ |
నిర్మాణ సంస్థ | డాలీ పిక్చర్స్. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 18 ఫిబ్రవరి 2022 |
సినిమా నిడివి | 133 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడవ రాస్కెల్ 2022లో తెలుగులో విడుదల కానున్న సినిమా. ‘కన్నడలో ‘బడవ రాస్కెల్’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో శ్రీమతి గీతా శివరాజ్‌కుమార్ సమర్పణలో సావిత్రమ్మ, అడవి స్వామి నిర్మించగా డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై విడుదల చేస్తున్నారు.[1] ధనంజయ, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శంకర గురు దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 18న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: సావిత్రమ్మ, అడవి స్వామి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర గురు
- సంగీతం: వాసుకి వైభవ్
- సినిమాటోగ్రఫీ: ప్రీతా జయరామన్
- మాటలు, పాటలు: రామ్ వంశీకృష్ణ
- ఎడిటర్ : నిరంజన్ దేవర మని
- ఫైట్స్ : వినోద్
- కొరియోగ్రఫీ: తగరు రాజు
- సహ నిర్మాత : ఖుషి
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (30 January 2022). "నిన్న జాలిరెడ్డి... ఇప్పుడు బడవ రాస్కెల్!". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
- ↑ Namasthe Telangana (15 February 2022). "'పుష్ప' గుర్తింపునిచ్చింది". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
- ↑ Sakshi (29 January 2022). "తెలుగులో హీరోగా పుష్ప ఫేమ్ 'జాలిరెడ్డి' ధనుంజయ్." Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.