బతుకమ్మ (సినిమా)
Appearance
బతుకమ్మ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | T. ప్రభాకర్ |
---|---|
తారాగణం | సింధూ తులాని మల్లేశ్ బలష్టు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బతుకమ్మ 2008 మే 1న విడుదలైన తెలుగు సినిమా. కాకతీయ ఫిల్మ్స్ పతాకం కింద పొనుగోటి సరస్వతి రామ్ మోహన్ రావు, మక్కపాటి వనజ చంద్రశేఖర్ రావు లు నిర్మించిన ఈ సినిమాకు టి.ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. సింధు తులాని, గోరేటి వెంకన్న లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ప్రభాకర్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- సింధు తులాని,
- గోరేటి వెంకన్న,
- విజయ్ భాస్కర్,
- బాలాజీ,
- ఆలపాటి లక్ష్మి
- బతుకమ్మ .....గాయకులు: SP. బాలసుబ్రహ్మణ్యం, గీతరచయిత: గోరటి వెంకన్న
- సినుకమ్మ .... గాయకులు: గాయత్రి, గీత రచయిత: అందే శ్రీ
- మైసమ్మ .......గాయకులు: శ్రీకాంత్, లిరిసిస్ట్: చైతన్య
- తాటికల్లు ........గాయకులు: ప్రమోద్ కుమార్, లిరిసిస్ట్: నాగపురి రాజమౌళి
- రండి కడలిరండి ......గాయకులు: లెనినా, గీత రచయిత: అందే శ్రీ
- బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...........గాయకులు: రమాదేవి,
- చిత్తూ బోతుల బొమ్మ ......గాయకులు: చైతన్య
- హిమవంతునింట్లో బుట్టి ......గాయకులు: రమాదేవి
- కలవారి కోడలు ఉయ్యాలో ...........గాయకులు: బండారు సుజాత శేఖర్
- ఊరికి ఉత్తరాన వలలో ............గాయకులు: తేలు విజయ
- శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ ..........గాయకులు: గాయత్రి
మూలాలు
[మార్చు]- ↑ "Bathukamma (2008)". Indiancine.ma. Retrieved 2023-01-20.
- ↑ Raaga.com. "Bathukamma Songs Download, Bathukamma Telugu MP3 Songs, Raaga.com Telugu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-20.