Coordinates: 15°48′36″N 79°58′30″E / 15.81°N 79.975°E / 15.81; 79.975

బత్తులవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°48′36″N 79°58′30″E / 15.81°N 79.975°E / 15.81; 79.975
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


బత్తులవారిపాలెం బాపట్ల జిల్లా లోని అద్దంకి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.పటం

గణాంకాల వివరాలు[మార్చు]

ఈ వూరివారయిన కడియం వంశానికి చెందిన బ్రహ్మయ్య గారి ఇంట్లో 200 ఏళ్ళనాటి 4 [తాళపత్ర గ్రంథాలను స్థానిక చరిత్ర పరిశోధకులు సేకరించారు. కడియం వంశస్థులు 13 వ శతాబ్దంలో యాదవ రాజులకు వీటి ద్వారా ఈ క్రింది కాటమరాజు కథలు చెప్పేవారట:-(1) ధనాదుల కొండ బొంగరాల ఆట కథ (2) శ్రీశైలం నల్లమడ అడవుల్లోని ఆవుల మేపు కథ (3) పోలరాజు కథ (4) కర్రి ఆవుల రాజు కథ

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]