Jump to content

బనవాసి (కర్ణాటక)

అక్షాంశ రేఖాంశాలు: 14°32′03″N 75°01′04″E / 14.5341°N 75.0177°E / 14.5341; 75.0177
వికీపీడియా నుండి
బనవాసి
పంపన బనవాసి
Village
బనవాసిలోని మధుకేశ్వర దేవాలయం
బనవాసి is located in Karnataka
బనవాసి
బనవాసి
Location in Karnataka, India
Coordinates: 14°32′03″N 75°01′04″E / 14.5341°N 75.0177°E / 14.5341; 75.0177
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉత్తర కన్నడ
తాలూకాసిర్సి
దగ్గర్లోని నగరంసిర్సి
జనాభా
 (2005)
 • Total4,267
భాషలు
 • అధికారికకన్నడ
 • ప్రాంతీయసిర్సి కన్నడ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలం)
పిన్
581 318
Telephone code08384
Vehicle registrationసిర్సి KA-31

బనవాసి కర్ణాటకలోని సిర్సికి సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుత కర్ణాటక రాష్ట్రాన్నంతటినీ పరిపాలించిన పురాతన కన్నడ రాజవంశం కదంబులకు రాజధాని నగరం. కన్నడ భాషను ఆదరించి కర్ణాటక రాష్ట్రాన్ని ప్రాముఖ్యంలోకి తెచ్చిన మొదటి ప్రాంతీయ పాలకులు వీరే. ఈ ఊరు సిర్సి పట్టణానికి 24 కి.మీ దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

బనవాసి కర్ణాటక రాష్ట్రంలో అత్యంత పురాతనమైన పట్టణాల్లో ఒకటి.[1] 5వ శతాబ్దంలో శివుడు ప్రధాన దైవంగా నిర్మితమైన మధుకేశ్వర దేవాలయం చుట్టూ ఈ పట్టణం విస్తరించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Kamat, Jyotsna (6 August 2006). "Ancient City of Banavasi". Archived from the original on 20 August 2006. Retrieved 2006-08-17.
  2. "Banavasi- 'Kadambothsav'". BangaloreBest.com. Archived from the original on 4 February 2012. Retrieved 2006-08-17.