Jump to content

బబృవాహన(1942 సినిమా)

వికీపీడియా నుండి
(బభ్రువాహన (1942 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
బభ్రువాహన
(1942 తెలుగు సినిమా)
దర్శకత్వం రఘుపతి సూర్యప్రకాశ్
తారాగణం ఇందిరాదేవి,సదాశివరావు,వాలి సుబ్బారావు,సుమతి
భాష తెలుగు

బబ్రువాహన 1942 లో విడుదలలైన తెలుగు చలన చిత్రం. ఆర్.ఎస్.పిక్చర్స్ పతాకం కింద నిర్మించిన ఈ సినిమాకు రఘుపతి సూర్య ప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఇందిరాదేవి, సదాశివరావు, కోవెలపాటి సూర్య ప్రకాశరావు లు ప్రధాన పాత్రలలో నటించారు.[1]

తారాగణం

[మార్చు]
  • కోవెలపాటి సూర్య ప్రకాశరావు
  • ఇందిరాదేవి,
  • సదాశివరావు,
  • వాలి సుబ్బారావు,
  • సుమతి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: రఘుపతి సూర్య ప్రకాష్
  • విడుదల:1942.

మూలాలు

[మార్చు]
  1. "Babruvahana (1942)". Indiancine.ma. Retrieved 2025-08-23.

బాహ్య లంకెలు

[మార్చు]