బరాదారి (భవనం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బరాదారి లేదా బరా దారి (Urdu: بارہ دری) అనేది 12 ద్వారములు కలిగి స్వేచ్ఛగా గాలి ప్రవహిస్తూన్న ఒక భవన నిర్మాణం.[1] ఈ నిర్మాణము మూడు ద్వారములు ప్రతి వైపున కల చతురస్రాకారమైనది.

ఈ భవనం యొక్క విశేషమైన విషయం "రకాసజ్ (నాట్యకారులు)" చే ప్రదర్శనలిచ్చుటకు ఉపయోగపడేవిధంగా ఉంటుంది. వారు వేసవి కాలంలో చల్లదనం కోసం ఈ భవనాలను ఉపయోగించేవారు కూడా. "బర" అనేది ఉర్ధూ/హిందీ పదం. దీని అర్థం "పండ్రెండు", "దారి" అనగా "ద్వారం" అని అర్థం.

బరాదారీలు[మార్చు]

హుజూరీ బాగ్ బరాదారి

కొన్ని చారిత్రక బరాదారీలలో ముఖ్యమైనవి తారామతి బరాదారి [2] హజూరి బాగ్ బరాదారి, గోష్‌మహల్ బరాదారి etc.[3]

మూలాలు[మార్చు]

  1. "Promote lesser-known monuments of Delhi". The Hindu. Retrieved 27 January 2012.[permanent dead link]
  2. "Cultural Hamlet". The Hindu. Archived from the original on 15 ఫిబ్రవరి 2004. Retrieved 27 January 2012.
  3. "Symbol of culture". The Hindu. Retrieved 27 January 2012.[permanent dead link]