బర్నీ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Burney Falls
Burney falls from below.JPG
The falls from below
ప్రదేశం Shasta County, California, US
అక్షాంశరేఖాంశాలు 41°00′39″N 121°39′10″W / 41.0107162°N 121.6527649°W / 41.0107162; -121.6527649Coordinates: 41°00′39″N 121°39′10″W / 41.0107162°N 121.6527649°W / 41.0107162; -121.6527649[1]
రకం Cataract
మొత్తం ఎత్తు 114 feet (35 m)[2]
బిందువుల సంఖ్య 1
మొత్తం వెడల్పు 250 feet (76 m)[2]
నీటి ప్రవాహం Burney Creek
సగటు ప్రవాహరేటు 195.0 cu ft/s (5.52 m3/s)[2]
Designated 1954
బర్నీ జలపాతం

బర్నీ జలపాతం (Burney Falls - బర్నీ ఫాల్స్) అనేది కాలిఫోర్నియాలోని మక్‌ఆర్థర్-బర్నీ ఫాల్స్ మెమోరియల్ స్టేట్ పార్క్‌లో బర్నీ ఏరుపై ఉన్న ఒక జలపాతం. ఈ నీరు జలపాతానికి పైభాగాన మరియు జలపాతం వద్ద భూగర్భ బుగ్గల నుంచి వస్తుంది. ఇది 129 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ జలపాతం మండు వేసవి నెలల్లో కూడా రోజుకు 379 మిలియన్ లీటర్ల మేర స్థిరమైన ప్రవాహం రేటు అందిస్తుంది. ఈ జలపాతం రాతిపొరల నియంత్రిత ఊటలచే నియంత్రితమయ్యే నది పరివాహమునకు ఒక ఉదాహరణ, మరియు సమాంతర స్తరాల లోకోతలచే రూపొందిన జలపాతం కూడా.

మూలాలు[మార్చు]

  1. "Burney Falls". Geographic Names Information System. United States Geological Survey. Retrieved 2013-01-04. 
  2. 2.0 2.1 2.2 "Burney Falls". World Waterfall Database. Retrieved 2013-01-04.