బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్ (1959 సినిమా)
Jump to navigation
Jump to search
బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్ | |
---|---|
దర్శకత్వం | గ్రిగోరి చుక్రై |
రచన | వాలెంటిన్ యెజోవ్, గ్రిగోరి చుక్రై |
నిర్మాత | ఎం. చెర్నోవా |
తారాగణం | వ్లాదిమిర్ ఇవాషోవ్,జున్నా ప్రోఖోరెంకో |
ఛాయాగ్రహణం | వ్లాదిమిర్ నికోలయెవ్, ఎరా సవిలేవా |
కూర్పు | మరియా టిమ్ఫేవీవా |
సంగీతం | మిఖాయిల్ జివ్ |
నిర్మాణ సంస్థ | మోస్ ఫిల్మ్ |
విడుదల తేదీ | డిసెంబరు 1, 1959 |
సినిమా నిడివి | 88 నిముషాలు |
దేశం | సోవియట్ యూనియన్ |
భాష | రష్యన్ భాష |
బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్ 1959, డిసెంబర్ 1న విడుదలైన రష్యా (సోవియట్ యూనియన్) చలనచిత్రం. గ్రిగోరి చుక్రై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వ్లాదిమిర్ ఇవాషోవ్,జున్నా ప్రోఖోరెంకో నటించారు. విమర్శకుల ప్రసంశలతోపాటు పలు అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడింది.
కథా నేపథ్యం
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంతో ఉన్న ఈ చిత్రం, యుద్ధచిత్రం కాదు. యుద్ధం తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, బంధాల ప్రాముఖ్యతను ఇందులో చూపబడింది.
నటవర్గం
[మార్చు]- వ్లాదిమిర్ ఇవాషోవ్
- జున్నా ప్రోఖోరెంకో
- ఆంటోనినా మాక్సిమోవా
- నికోలాయ్ క్రిచ్కోవ్
- ఎవెంగి ఉర్బన్స్కి
- ఎల్జా లెజడే
- అలెగ్జాండర్ కుజ్నెత్సోవ్
- యెవ్జెనీ టిటరిన్
- వేలెంటినా మార్కోవా
- మెరీనా క్రెమ్నోవా
- వ్లాదిమిర్ పోకోవ్స్కీ
- జార్జి యుమాటోవ్
- జెన్నాడి యుక్తిన్
- వేలెంటినా టెలీగినా
- లేవ్ బోరిసోవ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: గ్రిగోరి చుక్రై
- నిర్మాత: ఎం. చెర్నోవా
- రచన: వాలెంటిన్ యెజోవ్, గ్రిగోరి చుక్రై
- సంగీతం: మిఖాయిల్ జివ్
- ఛాయాగ్రహణం: వ్లాదిమిర్ నికోలయెవ్, ఎరా సవిలేవా
- కూర్పు: మరియా టిమ్ఫేవీవా
- నిర్మాణ సంస్థ: మోస్ ఫిల్మ్
విడుదల - స్పందన
[మార్చు]1959, డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం, సోవియట్ యూనియన్ లో 30.1 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి.[1] ఈ చిత్రం సోవియట్-అమెరికన్ చలన చిత్ర మార్పిడిలో భాగంగా 1960లో యునైటెడ్ స్టేట్స్ లో విడుదల అయింది.[2]
అవార్డులు
[మార్చు]- 1960 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - ప్రత్యేక జ్యూరీ బహుమతి[3]
- 1960, 5వ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - ఉత్తమ చిత్రం, దర్శకుడు (గోల్డెన్ గేట్ అవార్డులు)
- 1961లో ఉత్తమ చలనచిత్రంగా బి.ఎ.ఎఫ్.టి.ఎ. అవార్డు
- 1961లో ఉత్తమ యూరోపియన్ చలనచిత్రంగా బోడిల్ అవార్డు
- 1961లో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేషన్
మూలాలు
[మార్చు]- ↑ Zemlianukhin, Sergei; Miroslava Segida (1996). Domashniaia sinemateka 1918–1996 (Домашняя Синематека 1918–1996) (in Russian). Moscow: Duble-D. p. 420. ISBN 5-900902-05-6.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Balio, Tino (2010). The Foreign Film Renaissance on American Screens, 1946–1973. University of Wisconsin Press. pp. 218–220. ISBN 978-0-299-24793-5.
- ↑ "Festival de Cannes: Ballad of a Soldier". festival-cannes.com. Retrieved 31 March 2019.