బషీర్ అహ్మద్ షా వీరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బషీర్ అహ్మద్ షా వీరి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు అబ్దుల్ రెహమాన్ వీరి
నియోజకవర్గం బిజ్బెహరా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

బషీర్ అహ్మద్ షా వీరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బిజ్బెహరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

అతను మాజీ మంత్రి అబ్దుల్ గని షా వీరి కుమారుడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

బషీర్ అహ్మద్ షా వీరి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బిజ్బెహరా నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 10274 ఓట్ల తేడాతో, 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో 2868 ఓట్ల తేడాతో రెండుసార్లు ఓడిపోయి ఆ తరువాత 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బిజ్బెహరా నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఇల్తిజా మెహబూబా ముఫ్తీపై 9,770 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Srigufwara-Bijbehara". Retrieved 17 October 2024.
  4. "Srigufwara-Bijbehara Vidhan Sabha Chunav Result 2024 Live: Bashir Ahmad Shah Veeri Won From NC". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2024-10-08.
  5. TimelineDaily (8 October 2024). "NC's Bashir Ahmad Shah Veeri Defeats Iltija Mufti In Srigufwara-Bijbehara" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.