బసవరాజు
Jump to navigation
Jump to search
- బసవరాజు అప్పారావు, సుప్రసిద్ధ భావకవి.
- వల్లూరి బసవరాజు, హేతువాది.
- బసవరాజు వెంకట పద్మనాభ రావు ప్రసిద్ధి చెందిన సినిమా నటుడు పద్మనాభం పూర్తి పేరు.
- ఐ.సి.హెచ్.వి. బసవరాజు, హాస్య కథారచయిత.
- బసవరాజు రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధులు.