Jump to content

బసవరాజ్ హొరట్టి

వికీపీడియా నుండి
బసవరాజ్ హొరట్టి
కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్
Assumed office
2022 డిసెంబరు 21
అంతకు ముందు వారురఘునాథ్ రావు మల్కాపురే (తాత్కాలిక)
In office
2021 ఫిబ్రవరి 9 – 2022 మే 17
అంతకు ముందు వారుకె. ప్రతాపచంద్ర శెట్టి
తరువాత వారురఘునాథ్ రావు మల్కాపురే (తాత్కాలిక)
In office
2018 జూన్ 21 - 2018 డిసెంబరు 12
అంతకు ముందు వారుడి. హెచ్. శంకరమూర్తి
తరువాత వారుకె. ప్రతాపచంద్ర శెట్టి
ప్రాథమిక & మాధ్యమిక విద్య మంత్రి
కర్ణాటక ప్రభుత్వం
In office
2006 ఫిబ్రవరి 18 – 2007 అక్టోబరు 8
ముఖ్యమంత్రిహెచ్. డి. కుమారస్వామి
అంతకు ముందు వారురామలింగారెడ్డి
తరువాత వారువిశ్వేశ్వర హెగ్డే కాగేరి
చట్టం & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
కర్ణాటక ప్రభుత్వం
In office
2006 ఫిబ్రవరి 18 – 2006 జూన్ 21
ముఖ్యమంత్రిహెచ్. డి. కుమారస్వామి
అంతకు ముందు వారుహెచ్.కె. పాటిల్
తరువాత వారుఎస్. సురేష్ కుమార్
గ్రామీణాభివృద్ధి & పంచాయితీ రాజ్ మంత్రి
కర్ణాటక ప్రభుత్వం
In office
2004 మే 28 – 2006 ఫిబ్రవరి 2
ముఖ్యమంత్రిధరం సింగ్
అంతకు ముందు వారుఎం. వై. ఘోర్పడే
తరువాత వారుసి. ఎం. ఉదాసి
కర్ణాటక శాసనమండలి సభ్యుడు
Assumed office
1980 జులై 1
నియోజకవర్గంకర్ణాటక వెస్ట్ టీచర్స్
వ్యక్తిగత వివరాలు
జననం (1946-04-14) 1946 ఏప్రిల్ 14 (వయసు 78)
అలగుండి
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
చదువుB.A., M.P.Ed[1]

బసవరాజ్ శివలింగప్ప హొరట్టి ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2022 డిసెంబరు 21 నుండి కర్ణాటక శాసన మండలి ఛైర్మనుగా భాద్యతలు నిర్వర్తిస్తున్నాడు. 1980 నుండి శాసనమండలి సభ్యుడుగా కొనసాగాడు. అతను గతంలో ఒకసారి 2021 ఫిబ్రవరి 9 నుండి 2022 మే 17 వరకు 2018 జూన్ 21 నుండి 2018 డిసెంబర్రు 12 వరకు కర్ణాటక శాసన మండలి ఛైర్మనుగా కూడా పనిచేశారు.[2] 1980 నుండి కర్ణాటక శాసనమండలిలో సుదీర్ఘకాలం పనిచేసినసభ్యుడిగా వరుసగాఎనిమిది సార్లు గెలిచారు.[3]

హోరట్టి గతంలో కర్ణాటక ప్రభుత్వం ప్రాథమిక విద్య మంత్రిగా, చిన్న మొత్తాల పొదుపు మంత్రిగా పనిచేశారు.

సూచనలు

[మార్చు]
  1. "Sri. Basavaraja Horatti". Karnataka Legislature. Retrieved 23 December 2022.
  2. "JDS MLC Basavaraj Horatti chosen as pro-tem chairman of Karnataka Vidhan Parishad". India Today. 22 June 2018.
  3. "Basavaraj Horatti registers historical victory". The Hindu. 13 June 2016.