బహాదుర్ సింగ్ చౌహాన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారము | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | 8 February 1946 | (age 78)|||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 179 cm | |||||||||||||||||||||||||||||||||||
బరువు | 105 kg | |||||||||||||||||||||||||||||||||||
క్రీడ | ||||||||||||||||||||||||||||||||||||
క్రీడ | అథ్లెటిక్స్ | |||||||||||||||||||||||||||||||||||
సంఘటన(లు) | షాట్ పుట్ | |||||||||||||||||||||||||||||||||||
విజయాలు, బిరుదులు | ||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత ఉత్తమ విజయాలు | 18.66 (1976)[1][2] | |||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
బహదూర్ సింగ్ చౌహాన్, 1946 ఫిబ్రవరి 8 న సిక్కు రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన మాజీ భారతీయ షాట్ పుటర్. 1973, 1985 మధ్య అతను ఆసియా క్రీడలు, ఛాంపియన్‌షిప్‌లలో మూడు బంగారు, రెండు రజత, మూడు కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. అతను 1980 సమ్మర్ ఒలింపిక్స్‌లో 15వ స్థానంలో నిలిచాడు. అర్జున అవార్డు, పద్మశ్రీతో సత్కరించబడ్డాడు. అతను భారత ప్రభుత్వంచే ద్రోణాచార్య అవార్డు గ్రహీత. ప్రస్తుతం అతను భారత అథ్లెటిక్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేస్తున్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Bahadur Singh. sports-reference.com
- ↑ Bahadur SING Archived 2016-03-03 at the Wayback Machine. all-athletics.com
- ↑ "List of awardees of Dronacharya Award". Archived from the original on 20 November 2012. Retrieved 14 February 2010.