Jump to content

బహిరంగ సంభోగం

వికీపీడియా నుండి
Martin van Maele's print Francion 15 depicts a couple engaging in foreplay outdoors
Watercolor painting by Achille Devéria depicting cunnilingus

బహిరంగ ప్రదేశాలలో సంభోగం (Public sex) కొంతమంది బహిరంగ ప్రదేశాలలో జరిపే సంభోగం. ఈ ప్రదేశాలు కారు, సముద్రతీర ప్రాంతాలు, అడవులు, ఉద్యానవనాలు సినిమా హాల్లు, బస్సులు మొదలైనవి. ఇవే కాకుండా శోచాలయాలు, క్యూబికల్స్, శ్మశానాలు మొదన ప్రదేశాలలో రతి జరుగుతుంది. తన ఇంటిలోని పెరడు, ఇతరులు చూడగలిగే విధంగా తెరలు లేని ఇతర ప్రదేశాలు గూడా బహిరంగ ప్రదేశాలుగా పరిగణించబడతాయి.

అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో, శాన్ ఫ్రాన్సిస్కో సముద్రతీరం వెంట బహిరంగ సంభోగం జరుగుతున్నట్లు పుకార్లు ఉన్నాయి.[1] న్యూయార్క్ పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో రతిక్రియ ఎక్కువగా జరుగున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.[2]

భారతదేశంలో పబ్లిక్ ప్రదేశాలలో శృంగారాన్ని ప్రదర్శించడం నేరం.

మూలాలు

[మార్చు]
  1. Sides, Josh (2009). Erotic City: Sexual Revolutions and the Making of Modern San Francisco. Oxford University Press US. ISBN 9780195377811.
  2. Em & Lo (1 April 2007). "Public Displays of Affection". New York. Retrieved 2009-04-17.

చదవండి

[మార్చు]