బహిర్భూమి
Jump to navigation
Jump to search
బహిర్భూమి | |
---|---|
దర్శకత్వం | రాంప్రసాద్ కొండూరు |
కథ | రాంప్రసాద్ కొండూరు |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ప్రవీణ్ కోమరి |
సంగీతం | అజయ్ పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | మహాకాళి ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 4 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
బహిర్భూమి 2024లో విడుదలైన తెలుగు సినిమా. మహాకాళి ప్రొడక్షన్ బ్యానర్‌పై మచ్చ వేణుమాధవ్ నిర్మించిన ఈ సినిమాకు రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించాడు. నోయల్, రిషిత నెల్లూరు, గరిమా సింగ్, చిత్రం శ్రీను, విజయ రంగరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 2న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న విడుదల చేయగా, సినిమా అక్టోబర్ 4న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- నోయల్[2]
- రిషిత నెల్లూరు
- గరిమా సింగ్
- చిత్రం శ్రీను
- విజయ రంగరాజు
- జబర్దస్త్ ఫణి
- జయ వాహిని
- ఆనంద్ భారతి
- కిరణ్ సాపల
- సునీల్
- పెళ్లకూరు మురళీకృష్ణ రెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మహాకాళి ప్రొడక్షన్
- నిర్మాత: మచ్చ వేణుమాధవ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంప్రసాద్ కొండూరు[3][4]
- సంగీతం: అజయ్ పట్నాయక్[5][6]
- సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కోమరి
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 September 2024). "ఈ వారం థియేటర్‌లో వైవిధ్యం.. ఓటీటీలో విభిన్నం.. చిత్రాలు/సిరీస్‌లివే". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ NTV Telugu (17 September 2024). "సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Chitrajyothy (29 September 2024). "'బహిర్భూమి'.. ఈ మాటకు ఎంతో చరిత్ర ఉంది". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ NT News (30 September 2024). "బహిర్భూమికి ఓ చరిత్ర ఉంది". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Cinema Express (25 September 2024). "New single 'Gammathaina' from Bahirbhoomi out" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Chitrajyothy (1 October 2024). "RP పట్నాయక్ కజిన్ బ్రదర్.. 'బహిర్భూమి' మంచి పేరు తీసుకొస్తుంది". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.