Jump to content

బాణాసంచా

వికీపీడియా నుండి
హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించబడిన బాణాసంచా


బాణసంచా లేదా టప్పాసులు లేదా టపాసులు లేదా టపాకాయల లేదా పటాసులు లేదా పటాకులు ఒక తేలికపాటి మందుగుండు సామాగ్రి. దీనిని దీపావళి, ఇతర ఉత్సవాల సమయంలో కాలుస్తారు.[1]

రకాలు

[మార్చు]
  • సిసింద్రీ
  • తారాజువ్వలు
  • మతాబులు
  • చిచ్చుబుడ్డి
  • కాకరపువ్వొత్తులు
  • తాళ్ళు
  • వెన్నముద్దలు
  • పాము బిళ్ళ
  • భూచక్రాలు
  • విష్ణుచక్రాలు
  • తాటాకు బాంబులు
    మతాబు కాలుతున్న దృశ్యం
  • అగ్గిపెట్లు
  • పెన్సిళ్ళు

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. చలపతిరాజు, నందిరాజు (1925). అగ్నిక్రీడ (2 ed.). ఏలూరు: మంజువాణి. Retrieved 2020-07-13.
"https://te.wikipedia.org/w/index.php?title=బాణాసంచా&oldid=4650804" నుండి వెలికితీశారు