బాలకృష్ణ
Appearance
(బాలక్రిష్ణ నుండి దారిమార్పు చెందింది)
బాలకృష్ణ అనగా చిన్ననాటి కృష్ణుడు అని అర్ధాన్నిస్తుంది. ఈ పేరు ఈ క్రింది వ్యక్తులను సూచిస్తుంది:
- నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
- వల్లూరి బాలకృష్ణ, హాస్య నటుడు.
- కాట్రగడ్డ బాలకృష్ణ, కె.బి.కృష్ణగా పేరొందిన తొలి ఆంధ్ర మార్క్సిస్టు.
- సూరి బాలకృష్ణ, భూభౌతిక శాస్త్రవేత్త.
- ఆచార్య బాలకృష్ణ భారత దేశానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు.
బాలకృష్ణ పేరున్న కొన్ని గ్రామాల పేర్లు:
- బాలకృష్ణరాజపురం - విజయనగరం జిల్లాకు చెందిన గ్రామం.
- బాలకృష్ణాపురం - అయోమయ నివృత్తి పేజీ.