బాష్ప వాయువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాష్ప వాయువు అంటే విపరీతంగా కళ్ళలో మంట, కళ్ళలో నీళ్ళు తిరిగేలా చేయగల రసాయనాల మిశ్రమం. దీనివల్ల ఒక్కోసారి స్వల్పంగా దురద, శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా కలుగుతాయి. దీన్ని సాధారణంగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఉపయోగిస్తారు. దీని వల్ల కలిగే ప్రభావాలు కేవలం తాత్కాలికం మాత్రమే. కొన్ని నిమిషాలలోనే ఈ లక్షణాలు నుంచి పూర్తిగా కోలుకొనవచ్చు. గ్యాస్ మాస్క్ వాడటం ద్వారా బాష్ప వాయు ప్రయోగం నుంచి తప్పించుకోవచ్చు.