Jump to content

బాసారపాడు

అక్షాంశ రేఖాంశాలు: 16°54′07″N 80°55′34″E / 16.901840°N 80.926065°E / 16.901840; 80.926065
వికీపీడియా నుండి
బాసారపాడు
—  రెవెన్యూ గ్రామం  —
బాసారపాడు is located in Andhra Pradesh
బాసారపాడు
బాసారపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°54′07″N 80°55′34″E / 16.901840°N 80.926065°E / 16.901840; 80.926065
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ముసునూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బాసారపాడు, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

బాసవరప్పాడు, లోపూడి (ముసునూరు) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ భద్రాద్రి సీతారామస్వామివారి ఆలయం

[మార్చు]

నూతనంగా పునఃప్రతిష్ఠించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఏప్రిల్-20వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు స్వామివారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతోపూజలు చేసారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]