బిగ్ బాస్ మ్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిగ్ బాస్ మాన్
బాల్య నామంబిగ్ బాస్ మాన్
Billed height6 అంగుళాలు
Billed weight330 కిలోలు
జననం1963 మే 2
జార్జియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం2004 సెప్టెంబర్ 22
న్యూయార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Debut1985

రే వాషింగ్టన్ ట్రేలర్ జూనియర్ (మే 2, 1963 - సెప్టెంబరు 22, 2004) ఒక అమెరికన్ మల్లయోధుడు., బిగ్ బాస్ మ్యాన్ అనే పేరుతో సుపరిచితుడు .

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతనికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు పుట్టిన ఐదు సంవత్సరాల తర్వాత వ్యాధితో మరణించాడు. ఇంకో కుమారుడు ప్రస్తుతం అమెరికాలో వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇతని భార్య 2009లో మరణించింది ‌.

మే 2002లో బిగ్ బాస్ మ్యాన్ బైక్ పై వెళ్తూ కిందపడి గాయపడ్డాడు. ఆ ఘటనలో బిగ్ బాస్ మ్యాన్ వెన్నుముక విరిగింది. అప్పటినుంచి 2004లో మరణించేంతవరకు. ఇతను మంచానికే పరిమితం అయ్యాడు.

మరణం

[మార్చు]

2004 సెప్టెంబర్ 22న డల్లాస్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. ఇతనికి మరణించక ముందు నుంచే గుండె సంబంధిత వ్యాధులు ఉండేవి. ఒక పక్క వెన్ను ముక్క ఇబ్బందులతోపాటు గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ కావడంతో బిగ్ బాస్ మ్యాన్ మరణించాడు. ఇతను మృతికి పలువురు మల్లయోధులు సంతాపం ప్రకటించారు.

మూలాలు

[మార్చు]