Jump to content

బిట్స్, పిలానీ

వికీపీడియా నుండి
(బిట్స్ పిలానీ నుండి దారిమార్పు చెందింది)
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని
बिरला प्रौद्योगिकी एवं विज्ञान संस्थान पिलानी
నినాదంज्ञानं परमं बलम्
(jñānaṁ paramaṁ balam)
(సంస్కృతం)
ఆంగ్లంలో నినాదం
Knowledge is power supreme
రకంస్వతంత్ర ప్రతిపత్తి
స్థాపితం1929. 1964 లో స్వతంత్ర ప్రతిపత్తి సాధించింది .[1]
ఛాన్సలర్కుమార మంగళం బిర్లా[2]
వైస్ ఛాన్సలర్B N Jain[3]
నిర్వహణా సిబ్బంది
648[4][5]
అండర్ గ్రాడ్యుయేట్లు2394 సాలీనా[6]
పోస్టు గ్రాడ్యుయేట్లు469 సాలీనా[6]
స్థానంపిలానీ(1929)
దుబాయి (2000)
గోవా (2004)
హైదరాబాదు (2008)
అనుబంధాలుACU,[7] WACE, UGC[8] NAAC,[9] PCI,[10] AIU[11]
జాలగూడుhttp://www.bits-pilani.ac.in

బిట్స్ పిలాని (ఆంగ్లం: Birla Institute of Technology and Science, Pilani) భారతదేశంలో అత్యంత పేరుగాంచిన ఉన్నత విద్యాలయాలలో ఒకటి. బిట్స్ పిలాని విశ్వవిద్యాలయానికి నాలుగు ప్రాంగణాలు ఉన్నాయి. అవి పిలాని, హైదరాబాద్, గోవా, దుబాయిలలో ఉన్నాయి.[13]

గత చరిత్ర

[మార్చు]
క్లాక్ టవర్, బిట్స్ పిలానీ

ఈ విద్యాసంస్థను జి.డి. బిర్లా ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధంలో దీనిని భారత ప్రభుత్వం ఉపయోగించింది.

మూలాలు birla

[మార్చు]
  1. "International Relations Unit, BITS Pilani" Archived 2010-08-08 at the Wayback Machine. Discovery.bits-pilani.ac.in.
  2. "Kumar Mangalam Birla Chancellor and Shobana Bhartia Pro Chancellor BITS Pilani". Archived from the original on 2011-05-20. Retrieved 2013-08-05.
  3. 3.0 3.1 "Announcement for new VC". Archived from the original on 21 జూలై 2011. Retrieved 22 February 2011.
  4. BITS, Pilani. "Faculty information". Archived from the original on 2011-09-03. Retrieved 2011-09-22.
  5. BITS, Pilani – Dubai. "Faculty Information (Dubai Campus)". Archived from the original on 2010-02-10. Retrieved 2011-09-22.
  6. 6.0 6.1 BITS, Pilani. "Student information" (PDF). Archived from the original (PDF) on 2011-09-15. Retrieved 2011-09-22.
  7. Association of Commonwealth Universities. "Institutions affiliated to ACU". Archived from the original on 2009-09-05. Retrieved 2009-10-21.
  8. Pharmacy Council of India. "Pharmacy Council of India: Recognized Institutes". Retrieved 2009-10-21.
  9. University Grants Commission, India. "Approved Deemed Universities". Archived from the original on 2010-11-29. Retrieved 2009-10-21.
  10. National Assessment and Accreditation Council. "Accredited Universities". Archived from the original on 2009-04-09. Retrieved 2009-10-21.
  11. Association of Indian Universities. "AIU Member Universities". Retrieved 2009-10-28.
  12. BITS, Pilani. "Notable Alumni". Retrieved 2013-02-22.
  13. "Birla Institute of Technology and Science, Pilani", Wikipedia (in ఇంగ్లీష్), 2022-03-22, retrieved 2022-03-24