బి-హెచ్ గ్రాఫ్ అయస్కాంత మాపకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక వస్తువును అయస్కాంతీకరణ సైకిల్ ద్వారా తీసుకొని పోయేటప్పుడు, దానిలో వివిధ అయస్కాంత క్షేత్రబలాలకు ప్రేరణచెందే అయస్కాంత ప్రేరణ విలువలకు క్రింది సమీకరణము ద్వారా గణించవచ్చును. B = mue not H+I. H విలువ X-అక్షంమీద, B విలువ Y- అక్షం మీద తీసుకొని పటము గీయబడుతుంది. B-H గ్రాఫ్ ను తయారుచేయవచ్చు. ఇది కూడా I-H గ్రాఫ్ ను పోలివుంటుంది.