బి. నారాయణ రెడ్డి
స్వరూపం
బి. నారాయణ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1989 - 1994 1999 - 2009 | |||
ముందు | కె. రామకృష్ణ | ||
---|---|---|---|
తరువాత | బి. గురునాథ రెడ్డి | ||
నియోజకవర్గం | అనంతపురం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1947 ఫిబ్రవరి 16 పెనకలపాడు (హనకనహల్), కణేకల్లు మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | లక్ష్మన్న, తిప్పమ్మ | ||
బంధువులు | బి. గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డి (సోదరులు) | ||
నివాసం | అరవిందనగర్, అనంతపురం |
బోడిమల్ల నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అనంతపురం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బి. నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 1994లో ఓడిపోయి ఆ తర్వాత 1999, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]బి. నారాయణ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2017 మే 7న మరణించాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (7 May 2017). "బీఎన్‌ఆర్ కన్నుమూత". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
- ↑ Sakshi (8 May 2017). "మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.