బి. మచ్చేందర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. మచ్చేందర్ రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 - 1983
ముందు వీ. మంకమ్మ
తరువాత ఎన్.ఏ. కృష్ణ
నియోజకవర్గం కంటోన్మెంట్

వ్యక్తిగత వివరాలు

జననం 1934
ఆల్వాల్, హైదరాబాద్, తెలంగాణ
మరణం 2024 జనవరి 26
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ

బింగి మశ్చేందర్‌ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నుండి వరకు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

బి. మచ్చేందర్ రావు 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తు స్వామి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఎన్.ఏ. కృష్ణ చేతిలో ఓడిపోయాడు.[3]

మరణం[మార్చు]

బింగి మశ్చేందర్‌ రావు వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురై 2024 జనవరి 26న హైదరాబాద్ అల్వాల్‌లోని ఆయన నివాసంలో మరణించాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[4][5][6]

మూలాలు[మార్చు]

  1. Eenadu (8 November 2023). "మచ్చలేని మశ్చేందర్‌". Archived from the original on 8 November 2023. Retrieved 8 November 2023.
  2. Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Andhrajyothy (2023). "సికింద్రాబాద్ Constituency Election 2023: Live Results, Winning Candidates - Telangana Assembly Polls" (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  4. Namaste Telangana, NT News (26 January 2024). "కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్‌ కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 27 January 2024. Retrieved 27 January 2024.
  5. V6 Velugu (26 January 2024). "కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 27 January 2024. Retrieved 27 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. T News (27 January 2024). "కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యేకు నివాళులు". Archived from the original on 27 January 2024. Retrieved 27 January 2024.