బి. రమణారావు
Appearance
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని భోగరాజు రమణారావు తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి) |
భోగరాజు రమణరావు బెంగుళూరుకు చెందిన భారతీయ వైద్యుడు, కార్డియాలజిస్ట్.[1] ఆయన హైదరాబాదులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. గత 36 సంవత్సరాలుగా గ్రామీణ ప్రజలకు ఉచిత ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.[2] రావు కన్నడ నాటకవేత్త డా.రాజ్ కుమార్ యొక్క కన్సల్టింగ్ వైద్యుడు. రావు 1975 డిసెంబరు 25న ఢిల్లీకి చెందిన శ్రీమతి హేమను వివాహం చేసుకున్నారు. 16 గ్రామాల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తాగునీటిని కూడా ఆయన అందించారు.
మూలాలు
[మార్చు]- ↑ "City based physician Dr Ramana Rao receives Padma Shri from President of India, for his 'healing touch'". Archived from the original on 25 December 2014. Retrieved 25 December 2014.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.