భోగరాజు రమణారావు
Jump to navigation
Jump to search
భోగరాజు రమణారావు[1] బెంగళూరుకు చెందిన వైద్యుడు, కార్డియాలజిస్టు. ఆయన హైదరాబాద్‌లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు. రావు గత 36 సంవత్సరాలుగా గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. వైద్య రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2010 లో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు.[2] అతను కన్నడ నటుడు రాజ్‌కుమార్‌కు కన్సల్టింగ్ ఫిజిషియన్‌గా ఉండేవాడు. రావు 1975 డిసెంబరు 25 న ఢిల్లీకి చెందిన హేమను వివాహం చేసుకున్నాడు.
16 గ్రామాల్లో మరుగుదొడ్లు, తాగునీరు అందించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "City based physician Dr Ramana Rao receives Padma Shri from President of India, for his 'healing touch'". Archived from the original on 25 December 2014. Retrieved 25 December 2014.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.