బీనా పాల్
బీనా పాల్ | |
---|---|
జననం | |
క్రియాశీల సంవత్సరాలు | 1985–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వేణు (m. 1983) |
పిల్లలు | మాళవిక |
బీనా పాల్ మలయాళ సినిమా ఎడిటర్. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ చేసిన తరువాత 1983లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియానుండి ఫిల్మ్ ఎడిటింగ్ కోర్సును పూర్తి చేసింది.
రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ వైస్ చైర్‌పర్సన్‌తో సహా అనేక పదవులను నిర్వహించింది.
జననం
[మార్చు]బీనా పాల్ 1961, జనవరి 28న ఢిల్లీలో జన్మించింది.[1] తండ్రి మలయాళీ, తల్లి కన్నడిగ. 1979లో డిల్లీ విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత,[2] పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఫిల్మ్ ఎడిటింగ్‌లో డిప్లొమా చదివింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తోటి విద్యార్థి అయిన దర్శకుడు - సినిమాటోగ్రాఫర్ వేణుతో 1983 ఆగస్టు 26న వివాహం చేసుకున్నది.[3] ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.[4] వీరిద్దరూ వేణు దర్శకత్వం వహించిన దయా (1998), మున్నారిప్పు (2014), కార్బన్ (2018) వంటి అనేక సినిమాలకు కలిసి పనిచేశారు.[5]
సినిమాలు (కొన్ని)
[మార్చు]- ది సీర్ హూ వాక్స్ అలోన్ (1985)[6]
- సిస్టర్ అల్ఫోన్సా ఆఫ్ భరణాంగనం (1986)[6]
- అమ్మ అరియన్ (1986)
- పడిప్పురా (1989)
- వెన్ ఉమెన్ యునైట్ (1996)[6]
- దయ (1998)
- జన్మదినం (1998)
- అగ్నిసాక్షి (1999)
- అంగెనే ఒరు అవధిక్కలతు (1999)
- జనని (1999)
- సారీ (1999)[7]
- మజా (2000)
- ఓరు చెరు పంచిరి (2000)
- సాయహ్నం (2000)
- జీవన్ మసాయి (2001)
- మేఘమల్హర్ (2002)
- మిత్ర, మై ఫ్రెండ్ (2002)
- స్థితి (2002)
- డాన్స్ లైక్ ఎ మ్యాన్ (2003)[6]
- ఇన్ ఒథెల్లో (2003)[8]
- మార్గం (2003)
- ఈ స్నేహతీరతు (2004)
- నెర్క్కు నేరే (2004)
- దైవనమతిల్ (2005)
- కమ్లీ (2006)
- చౌరాహెన్ (2007)
- కైయోప్పు (2007)
- బయోస్కోప్ (2008)
- విలపంగల్క్కప్పురం (2009)
- పథం నిలయిలే తీవండి (2009)
- పుణ్యం అహం (2010)
- ది డిజైర్ (2010)
- ఇంగనేయుమ్ ఓరల్ (2010)
- కర్మయోగి (2012)
- మున్నారియిప్పు (2014)
- సమ్ టైమ్స్ (2017)
- కార్బన్ (2018)
- ఆనుమ్ పెన్నుమ్ (2021)
అవార్డులు
[మార్చు]- ఉత్తమ ఎడిటింగ్ – మిత్ర, మై ఫ్రెండ్ (2002)[9]
- ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ ఎడిటింగ్ – ఉన్ని (2003)[6]
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ രമ്യ, ടി.ആർ. (23 September 2016). "എന്നെ ഞാനാക്കിയ തിരുവനന്തപുരം". Mathrubhumi (in Malayalam). Archived from the original on 2017-07-25. Retrieved 2023-05-04.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "51st National Film Awards". Directorate of Film Festivals. p. 127. Archived from the original on 5 May 2014. Retrieved 2023-05-04.
- ↑ രമ്യ, ടി.ആർ. (23 September 2016). "എന്നെ ഞാനാക്കിയ തിരുവനന്തപുരം". Mathrubhumi (in Malayalam). Archived from the original on 2017-07-25. Retrieved 2023-05-04.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Celebs @ Malavika's wedding". Sify. Archived from the original on 21 May 2017. Retrieved 2023-05-04.
- ↑ James, Anu (7 March 2017). "International Women's Day 2017 special: These 14 women technicians have made a mark in Mollywood movies". International Business Times. Retrieved 2023-05-04.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 "51st National Film Awards". Directorate of Film Festivals. p. 127. Archived from the original on 5 May 2014. Retrieved 2023-05-04.
- ↑ "Film Review - SAREE: Weaving Childhood Fantasies". kalakeralam.com. Archived from the original on 26 ఏప్రిల్ 2011. Retrieved 4 మే 2023.
- ↑ Venugopal, Bina Paul (18 జూన్ 2015). "Don't ignore the FTII protest – the film school's problems run deeper than Gajendra Chauhan". scroll.in. Archived from the original on 29 మార్చి 2016. Retrieved 4 మే 2023.
- ↑ "49th National Film Awards". Directorate of Film Festivals. pp. 50–51. Archived from the original on 24 December 2013. Retrieved 2023-05-04.
- ↑ "State Film Awards (1991–99)". Kerala State Chalachitra Academy. Archived from the original on 3 March 2016. Retrieved 2023-05-04.
- ↑ 11.0 11.1 "State Film Awards (2000–12)". Kerala State Chalachitra Academy. Archived from the original on 7 July 2015. Retrieved 2023-05-04.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బీనా పాల్ పేజీ
- "Have concerns on many issues as I step down: Bina Paul" (video) మలయాళ మనోరమ, October 16, 2014