బుట్టబొమ్మ
స్వరూపం
బుట్టబొమ్మ | |
---|---|
దర్శకత్వం | శౌరి చంద్రశేఖర్ రమేష్ |
కథ | శౌరి చంద్రశేఖర్ రమేష్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వంశీ పచ్చి పులుసు |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | గోపి సుందర్, స్వీకర్ అగస్తి |
నిర్మాణ సంస్థలు | సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బుట్టబొమ్మ 2023లో విడుదలైన తెలుగు సినిమా. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ. ఎస్, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహించాడు. అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 నవంబర్ 7న[1], పేరులేని ఊరులోకి పాటను జనవరి 10న విడుదల చేసి[2] సినిమాను ఫిబ్రవరి 4న విడుదలైంది. బుట్టబొమ్మ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 3న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- అనిఖా సురేంద్రన్
- అర్జున్ దాస్[4]
- సూర్య వశిష్ట
- నవ్య స్వామి
- నర్రాశ్రీను
- పమ్మి సాయి
- కార్తీక్ ప్రసాద్
- వాసు ఇంటూరి
- ప్రేమ్ సాగర్
- మిర్చి కిరణ్
- కంచెర్ల పాలెం కిషోర్
- మధుమణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
- నిర్మాత: ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్
- సంగీతం: గోపి సుందర్, స్వీకర్ అగస్తి
- సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చి పులుసు
- మాటలు : గణేష్ కుమార్ రావూరి
- ఆర్ట్ డైరెక్టర్: వివేక్ అన్నామలై
- ఎడిటర్: నవీన్ నూలి
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (7 November 2022). "గురూజీ బర్త్ డే సందర్భంగా 'బుట్టబొమ్మ' టీజర్!". Archived from the original on 10 January 2023. Retrieved 10 January 2023.
- ↑ Andhra Jyothy (10 January 2023). "పేరులేని ఊరులోకి..." Archived from the original on 10 January 2023. Retrieved 10 January 2023.
- ↑ Eenadu (3 March 2023). "ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్ సిరీస్‌లు". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
- ↑ "కొత్త అనుభూతినిస్తుంది". 19 January 2023. Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.