బుట్టి రాజారాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుట్టి రాజారాం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1952 - 1957
నియోజకవర్గం జగిత్యాల

ఎమ్మెల్యే
పదవీ కాలం
1957 - 1962
నియోజకవర్గం సుల్తానాబాద్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1962 - 1967
నియోజకవర్గం పెద్దపల్లి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1967 - 1972
నియోజకవర్గం నుస్తులాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1921
నల్గొండ, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం బెల్లంపల్లి

బుట్టి రాజారాం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Eenadu (21 November 2023). "4 సార్లు.. 4 నియోజకవర్గాలు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
  2. Sakshi (2023). "జగిత్యాల నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.